Of all the Stotrams to worship Lord Narasimha Swamy, Lakshmi Narasimha Karavalamba Stotram stands out due to its simplicity in lyrics and in-depth meaning.
Lord Narasimha, an avatar of Lord Vishnu is a man-lion form that incarnated to kill the demon Hiranyakasipu and save Prahlada, a great devotee of Vishnu. As a representation of valor, Lord Lakshmi Narasimha is worshipped by rulers, warriors, and even householders for protection.
The Lakshmi Narasimha Karavalamba Stotram lyrics are said to be very powerful to protect the devotees against enemies and to exorcise evil.
Most of the lyrics present in the Lakshmi Narasimha Karavalamba Stotram praise the Lord Narasimha who has Goddess Lakshmi seated on his lap, about their appearance, bestowing nature, and urging them to uplift from Samsara and giving their alms.

Sri Lakshmi Narasimha Karavalamba Stotram in Telugu శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం
శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే
భోగీంద్ర భోగమణిరాజిత పుణ్యమూర్తే
యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ (1)
బ్రహ్మేంద్ర రుద్ర మరుదర్క కిరీటకోటి
సంఘట్టితాంఘ్రి కమలామలకాంతి కాంత
లక్ష్మీ లసత్కుచ సరోరుహ రాజహంస
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ (2)
సంసార దావ దహనాకర భీకరోరు
జ్వాలావలీభిరతిదగ్ధ తనూరుహస్య
త్వత్పాదపద్మసరసీరుహమాగతస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ (3)
సంసార జాల పతితస్య జగన్నివాస
సర్వేంద్రియార్థ బడిశాగ్ర ఝషోపమస్య
ప్రోత్కంపిత ప్రచుర తాలుక మస్తకస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ (4)
సంసార కూప మతిఘోర మగాధమూలం
సంప్రాప్య దుఃఖశత సర్ప సమాకులస్య
దీనస్య దేవ కృపయా పదమాగతస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ (5)
సంసార భీకర కరీంద్ర కరాభిఘాత
నిష్పీడ్యమాన వపుషః సకలార్తినాశ
ప్రాణప్రయాణ భవభీతి సమాకులస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ (6)
సంసార సర్ప విషదగ్ధ మహోగ్ర తీవ్ర
దంష్ట్రాగ్ర కోటి పరిదష్ట వినష్టమూర్తేః
నాగారివాహన సుధాబ్ధినివాస శౌరే
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ (7)
సంసారవృక్షమఘబీజ మనంతకర్మ
శాఖాయుతం కరణపత్రమనంగ పుష్పమ్
ఆరుహ్య దుఃఖఫలితం పతతో దయాలో
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ (8)
సంసార సాగర విశాల కరాల కాల
నక్ర గ్రహ గ్రసిత నిగ్రహ విగ్రహస్య
వ్యగ్రస్య రాగనిచయోర్మి నిపీడితస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ (9)
సంసార సాగర నిమజ్జన ముహ్యమానం
దీనం విలోకయ విభో కరుణానిధే మామ్
ప్రహ్లాదఖేద పరిహార పరావతార
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ (10)
సంసార ఘోర గహనే చరతో మురారే
మారోగ్ర భీకర మృగ ప్రచురార్దితస్య
ఆర్తస్య మత్సర నిదాఘ సుదుఃఖితస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ (11)
బద్ధ్వా గలే యమభటా బహు తర్జయంతః
కర్షంతి యత్ర భవపాశ శతైర్యుతం మామ్
ఏకాకినం పరవశం చకితం దయాళో
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ (12)
లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణో
యజ్ఞేశ యజ్ఞ మధుసూదన విశ్వరూప
బ్రహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవ
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ (13)
ఏ కేన చక్రమపరేణ కరేణ శంఖ
మన్యేన సింధుతనయా మవలంబ్య తిష్ఠన్
వామేతరేణ వరదాభయ పద్మచిహ్నం
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ (14)
అంధస్య మే హృత వివేక మహాధనస్య
చోరైర్మహాబలిభిరింద్రియ నామధేయైః
మోహాంధకారకుహరే వినిపాతితస్య
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ (15)
ప్రహ్లాద నారద పరాశర పుండరీక
వ్యాసాది భాగవత పుంగవ హృన్నివాస
భక్తానురక్త పరిపాలన పారిజాత
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ (16)
లక్ష్మీనృసింహ చరణాబ్జ మధువ్రతేన
స్తోత్రం కృతం శుభకరం భువి శంకరేణ
యే తత్పఠన్తి మనుజా హరిభక్తియుక్తా
స్తే యాంతి తత్పదసరోజమఖండరూపమ్
ఇతి శ్రీమచ్చంకర భగవత్పాద కృతం లక్ష్మి నరసింహ కరావలంబ స్తోత్రం సంపూర్ణమ్